భారత 15వ, తొలి ఆదివాసి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము *National | Telugu OneIndia

2022-07-22 118

NDAs Droupadi Murmu Scripts History, Becomes First Tribal Woman To Be Elected Indias President

భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసి మహిళకు మద్దతుగా నిలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు కూడా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు.

#Presidentelections
#NDA
#PresidentofIndia
#YashwantSinha
#BJP
#National
#NDAmember
#Droupadimurmu
#BJP
#PMmodi

Videos similaires